WGL: రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లీం సోదరులంతా తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల నడుమ రంజాన్ జరుపుకోవాలని అన్నారు. రంజాన్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలను కలగాలని సీపీ ఆకాంక్షించారు.