ATP: గుత్తిలో ఆదివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామన్నారు. అనుమానితల ఇండ్లలో సోదాలు నిర్వహించామన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పట్టణ ప్రజలకు హెచ్చరించారు.