SKLM: మరో 20 రోజుల్లో వరుసేలు పంటలు చేతికి వస్తాయన్న సమయంలో వరుణ దేవుడు కరుణించక పోవడంతో, లిఫ్టు సహకారంతో రైతులు ఆనందంగా వ్యవసాయం పూర్తి చేస్తున్నారు. జలుమూరు మండలం వెంకటాపురం, కృష్ణాపురం, జలుమూరు, సవడం ప్రాంతాల్లో రైతులు లిఫ్టు సహాయంతో చక్కగా వ్యవసాయం సాగిస్తున్నారు. లిఫ్ట్ లేకపోతే ఈ పంటలు చేతికి అందేవికావని రైతుల అభిప్రాయ వ్యక్తుపరిచారు.