VZM: గజపతినగరం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గురువారం సాయంత్రం రోజువారి ఆశలు వేలం పాట ఈవోపీఆర్డీ సుగుణాకరరావు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ పాటలో ఇద్దరు పాల్గొనగా అధికారులు రెండు లక్షల రూపాయలకు నిర్వహించగా, గజపతి నగరానికి చెందిన బుర్రి లక్ష్మి రెండు లక్షల వెయ్యి రూపాయలకు పాట పాడగా పంచాయతీ కార్యనిర్వహణ అధికారి జనార్దనరావు ధ్రువీకరించారు.