E.G: గండేపల్లి మండలం నీలాద్రి రావు పేట గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై శాస్త్ర చికిత్స చేయించుకున్న అల్లు.కృష్ణని జగ్గంపేట వైసీపీ ఇంచార్జ్ మాజీ మంత్రి తోట నరసింహం గురువారం పరామర్శించారు. కృష్ణ నడపడానికి వీలు లేకపోవడంతో వీల్ చైర్, ఆర్థిక సహాయం అందించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట వైసీపీ నాయకులు పాల్గొన్నారు