ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో శుక్రవారం చేస్తున్న పెండింగ్లో ఉన్న ఇంటి ప్రాపర్టీ టాక్స్ వసూలు ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పరిశీలించారు.ఇంటింటికి తిరుగుతూ పెండింగ్లో ఉన్న ప్రాపర్టీ టాక్స్ వెంటనే చెల్లించాలని ప్రజలకు సూచించారు. ఆమె మాట్లాడుతూ.. సకాలంలో ప్రాపర్టీ టాక్స్ చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని సూచించారు.