ELR: ఏపీ స్కిల్ డెవలప్మెంట్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. జీలుగుమిల్లి మండలం బర్రెంకలపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 9:00 నుంచి జరిగే ఈ జాబ్ మేళాలో 16కి పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. 10, ఇంటర్, ఐటిఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్, D/B/M/ఫార్మసీ చేసి, 18-35 వయస్సు కలిగిన వారు అర్హులన్నారు.