CTR: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దౌర్జన్యాలు పెరిగిపోయాయని జీడి నెల్లూరు వైసీపీ ఇంఛార్జ్ రూపా లక్ష్మి పేర్కొన్నారు. మండలంలోని కొత్తపల్లి మిట్టలో వైసీపీ బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. బూత్ కన్వీనర్లే పార్టీకి విజయ సారథులని ఆమె వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు.