VZM: తెర్లాం పంచాయతీ పరిధిలోని చిన్నయ్యపేటకి చెందిన చింత జ్యోతిస్వరూప్ సెంట్రల్ జీఎస్టీ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాడు. ఇటీవల జరిగిన సీజీఎల్ పరీక్షలో 390కి 350 మార్కులు సాధించాడు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 836ర్యాంకును కైవసం చేసుకొని సెంట్రల్ జీఎస్టీ ఇన్స్పెక్టర్గా కొలువు సాధించాడు. జ్యోతిస్వరూప్ను తండ్రి చింత శంకరరావు, తల్లి అరుణ, గ్రామస్తులు అభినందించారు.