VSP: సింధియా నుంచి గాజువాక వెళ్లే దారిలో జింక్ గేట్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో సమీపంలోని ఉన్న దుకాణదారులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనకు గల కాణాలు తెలియాల్సి ఉంది.
Tags :