SRPT: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మరియు సభను హుజూర్నగర్లో విజయవంతం చేసిన హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సోమవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు.