NLG: జర్నలిస్టులు తమ సమస్యల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలని TUWJ(IJU) జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న అన్నారు. ఉగాదిని పురస్కరించుకొని ఆ సంఘ నాయకులు ఆదివారం చండూరులో వెంకన్నను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పంచాంగం అందజేశారు. ఈ జర్నలిస్టుల సంక్షేమానికి అంత ఐక్యమత్యంగా పనిచేయాలని నిర్ణయించారు.