TPT: పుత్తూరు(M) తడుకులో బుధవారం ఓ దొంగ చాకచక్యంగా పట్టుబడ్డాడు. “ఆకలిగా ఉంది, అన్నం పెట్టండి” అంటూ వేడుకుంటూ నటిస్తూ, అదను చూసి ఓ వ్యక్తి మెడలోని చైన్ లాగేందుకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అతడిని పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని పుత్తూరు పోలీసులకు అప్పగించారు. టైటిల్