PLD: అమరావతి పుస్తక పఠనంతో పాటు చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్య శాఖ గ్రంధాలయంలో నిర్వహిస్తున్నారని గ్రంథాలయ శాఖ అధికారి వెంకాయమ్మ తెలిపారు. ఉష్ణోగ్రత అధికంగా ఉండడంతో చిన్నారులు బయట ఎండలో సంచరించకుండా శాఖ గ్రంథాలయానికి పంపిస్తే ఇంగ్లీష్ క్లాసులు కంప్యూటర్ క్లాసులు డ్రాయింగ్ పోటీలు ఆటపాటలు చిన్నారులకు నేర్పిస్తున్నామని వెంకాయమ్మ అన్నారు.