PPM: గ్యాస్ ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు అడ్డాకుల చిన్నారావు ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ బుకింగ్ చేసినప్పటికీ సకాలంలో సిలిండర్లు అందడం లేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే, వంటనూనెల ధరలు కూడా భారీగా పెరగడం వలన మధ్యతరగతి ప్రజలపై భారం పెరుగుతుందని తెలిపారు.