ATP: నార్పల మండలంలోని గూగూడులో కుళ్లాయి స్వామి 10 రోజుల జార్తాలు కార్యక్రమాన్ని బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అగ్ని గుండాన్ని పూలమాలతో అలంకరించి స్వామి చిత్రపటానికి పూజలు చేశారు. గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొని స్వామికి ఇష్టమైన చక్కర చదివింపులు సమర్పించారు. వారం క్రితం గూగోడులో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి.