NLR: మంత్రి నారాయణ అనాలోచిత నిర్ణయాలతో గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని నాశనం చేస్తున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. కొన్ని వేల ఎకరాలకు నీరందించే కాలువ పరివాహక ప్రాంతాన్ని, 200 మందికి షాపులిచ్చేందుకు దత్తత ఇవ్వడం దారుణమన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.