VZM: ఈ నెల 30 వరకు బొబ్బిలి సబ్ డివిజన్లో సెక్షన్ – 30 అమలులో ఉంటుందని ఇన్ఛార్టి DSP వీర కుమార్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీలు, సభలు, రాస్తారోకోలు, రైలు రోకోలు, ధర్నాలు చేపడితే పోలీసులు అనుమతి తప్పనిసరి తీసుకోవాలన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఏవిధమైన కార్యక్రమాలు నిర్వహించినా చర్యలు తీసుకుంటామన్నారు.