ప్రకాశం: గ్రామాలు, పట్టణాల్లో గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని మార్కాపురం జేసీ శ్రీనివాసులు హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమయ్యారు. ప్రస్తుత గ్యాస్ పంపిణీ విధానం, లోటుపాట్లు, కొరత రాకుండా చూడాలని, ప్రభుత్వ ఆదేశాలను స్పష్టంగా వివరించారు.
Tags :