ASR: రంపచోడవరం మండలం గోపవరం, నూనెపల్లి, ఎం.బూరుగుబందా గ్రామాల్లో జన్ భగీదరి అభియాన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పంచాయతీ ప్రత్యేక అధికారి లక్ష్మరావు, ముసురుమిల్లి ఎంపీటీసీ సభ్యుడు వంశి కుంజం పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ, అభ హెల్త్ కార్డుల ద్వారా రూ.5 లక్షల వరకు వైద్యసాయం అందుతుందని తెలిపారు.