TPT: వడమాలపేట మండలం బాలనాయుడుకండ్రిగ పంచాయతీకి చెందిన పిడతల కోన ఆయకట్టు ఛైర్మన్ సోమశేఖర్ రెడ్డి భౌతిక కాయం సందర్శించి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ నివాళులర్పించారు. సోమశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.