ASR: రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ఎల్. లతశ్రీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఇక్కడి ఎస్సై శివకుమార్ లంచం స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఎస్సై పదవికి లతశ్రీని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ నియమించారు. ఇప్పటివరకు పాడేరు మహిళా పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహించిన ఎక్కడికి వచ్చారు.