VSP: సదరన్ విద్యా సంస్థల యాన్యువల్ స్పోర్ట్స్ మీట్-2026లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడి ఉత్సాహపరిచారు. అనంతరం వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు.