కృష్ణా: గన్నవరం రైతు బజార్ కూరగాయల ధరలు బుధవారం ఇలా ఉన్నాయి. టమాట రూ.13, వంకాయ రూ. 20, బెండ రూ. 20, బీర రూ.24-26, దొండ రూ. 26, బీట్రూట్ రూ. 25, కీరదోస రూ. 41గా నమోదయ్యాయి. ఫ్రెంచ్ బీన్స్ రూ.75, కాప్సికం రూ.59, క్యాబేజీ రూ.15, క్యారెట్ రూ.27, బంగాళాదుంప రూ.23, ఉల్లి రూ.23గా ఉన్నాయి. దోస రూ.18, కాకర రూ. 24గా గోరుచిక్కుళ్ళు రూ.24 అమ్ముడవుతోంది.
Tags :