SKLM: జిల్లాలో ఉన్న శాఖా గ్రంథాలయాలలో సిబ్బంది గ్రంథాలయ సెస్ వసూలకు కృషి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.కుమార్ రాజు అన్నారు. గురువారం లావేరు శాఖా గ్రంధాలయాలో వార్షిక తనిఖీ నిర్వహించారు. గ్రంథాలయ సెస్సు వసూలులతోపాటు పాటు గ్రంథాలయంలో ధరావత్తుల సంఖ్య పెంచాలన్నారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు.