W.G: జిల్లా కారాగారాన్ని మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు సందర్శించారు. కారాగారంలో ఖైదీలకు అందిస్తున్న సౌకర్యాలుపైన ఏప్పటికప్పుడు తనిఖీ నిర్వహించి సంబంధిత అధికారులకు సూచనలు చేసారు. ఆర్థికంగా వెనకబడి, న్యాయవాదిని నియమించుకోలేని ఖైదీలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు.