NLR: కావలి పట్టణంలోని పలు సినిమా హాల్స్‌ను బుధవారం ఆర్డీవో వంశీకృష్ణ, ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సినిమా హాల్స్‌లో పార్కింగ్, ఫుడ్ స్టాల్ల్స్లో అమ్ముతున్న వాటిపై హాల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజల వద్ద నుంచి అధిక రేట్లు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.