NZB: డయల్100 కాల్కు తక్షణమే స్పందించిన బ్లూ కోల్ట్, పెట్రోల్ కార్ పోలీస్లు ఎండీ తాజుద్దీన్ (బాన్సువాడ- ఎస్సై), జి. శంకర్ ( బాన్సువాడ-కానిస్టేబుల్), రవిచంద్ర (పిట్లం-కానిస్టేబుల్), మారుతి (పిట్లం-హోంగార్డు)లను డీజీపీ డా. జితేందర్ ప్రత్యేకంగా అభినందించారు. వారికి నగదు బహుమతిని ప్రోత్సాహకంగా అందించినట్లు ఎస్పీ రజచంద్ర తెలిపారు.