KDP: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఇంటికి టీడీపీ జెండా కడతా అన్న టీడీపీ నేత ఉక్కు ప్రవీణు రాచమల్లు తీవ్ర స్థాయిలో సమాధానం ఇచ్చారు. ‘నా ఇంటికి టీడీపీ జెండా కడితే అది నేను అమ్ముడుపోయినైనా ఉండాలి, లొంగిపోయనైనా ఉండాలి. మీసం తిప్పి చెప్తున్నారాసి పెట్టుకోండి. మాకు అవకాశం వస్తే మీ ఇళ్లకు వైసీపీ జెండాలు కడతాం’ అని ఓ వీడియోను ఆయన X లో పోస్ట్ చేశారు.