ATP: జిల్లాలో 16 మండలాల్లో వర్షం కురిసింది. 4.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. గుంతకల్లు 28.2, వజ్రకరూరు 23.2, బుక్కరాయసముద్రం 22.2, పామిడి, కళ్యాణదుర్గం 11.4 మి.మీ వర్షం కురిసింది. రానున్న రెండు రోజులు కూడా జిల్లాకు తేలికపాటి వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.