ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శనివారం ఎమ్మెల్యే సురేంద్రబాబు పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. నియోజకవర్గంలోని కుందుర్పి మండలం ఎర్రగుంటలో సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారు. అనంతరం స్థానిక మార్కెట్ యార్డులో ఉదయం 10 గంటలకు కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారని వివరించిది.