AP: మహానాడు వేదికగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు తెలుగు జాతే ముఖ్యమని, ఎన్ని జన్మలైనా ఇక్కడే పుడతానని వెల్లడించారు. 40 ఏళ్లకి రోడ్ మ్యాప్ వేశామని, నూతన నాయకత్వం తీసుకొస్తున్నామన్నారు. కార్యకర్తే అధినేత అనేది ఇక పార్టీ సిద్ధాంతమన్నారు. కార్యకర్తలే తనకు హైకమాండ్, సుప్రీమని పేర్కొన్నారు.