ప్రకాశం: రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం సాయంత్రం ఒంగోలు వచ్చారు. విజయవాడ నుండి కడపకు వెళ్తూ మార్గమధ్యంలో ఒంగోలు పోలీస్ కార్యాలయంలోని పోలీస్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్, పోలీస్ అధికారులు మర్యాద పూర్వకంగా డీజీపీకి స్వాగతం పలికి పుష్ప గుచ్చాలు అందజేశారు. అడిషనల్ డీజీపీ మహేష్ చంద్రలడ్డా ఉన్నారు