MNCL: హైదరాబాద్లో జరిగిన TGSWREIS అవార్డు సన్మాన కార్యక్రమంలో CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టితో కలిసి బెల్లంపల్లి MLA వినోద్, పెద్దపల్లి MP వంశీకృష్ణ బుధవారం పాల్గొన్నారు. గురుకుల విద్యాలయాలు రాష్ట్ర యువతకు అత్యుత్తమ విద్యావకాశాలు కల్పించడమే కాకుండా, మానసిక, శారీరక, సాంస్కృతిక అభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు.