AP: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ నేతలు మహానాడు వేదికగా ప్రకటించారు. 30 ఏళ్ల నుంచి టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Tags :