CTR: “బ్యాండ్ మేళం” సినిమా బృందం బుధవారం స్వామివారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్, కామెడీ నటుడు అవినాష్, హీరో హర్ష రోషన్ హీరోయిన్ శ్రీ దేవి కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినీ బృందానికి దేవస్థానం అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.