KDP: పార్లమెంట్ ఎస్టిమేషన్ కమిటీ సభ్యుడిగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పార్లమెంట్లో బులిటెన్ విడుదల చేశారు. పార్లమెంట్ ద్వారా అభివృద్ధి కోసం చేసే ఖర్చు, వ్యయాల వివరాలను కమిటీ సభ్యులు పరిశీలిస్తారని వెల్లడించారు.