GNTR: మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి నియోజకవర్గంలోని పలువురు చిరు వ్యాపారులకు టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లు, ప్లాట్ఫామ్ రిక్షాలను టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ వార్డులకు చెందిన లబ్ధిదారులకు అవసరమైన ఉపాధి సాధనాలను అందజేశారు.