ATP: కంబదూరు మండలం రాళ్లనంతపురం హైస్కూల్‌ను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోరిక మేరకు రూ. 26 వేల సొంత నిధులతో 80 యోగా మ్యాట్లను అందజేశారు. పాఠశాలలో ఫ్లోరింగ్, టాయిలెట్లు, వంటగది పనులను కూడా తన సొంత ఖర్చుతో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.