E.G: టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ అని, పార్టీకి కార్యకర్తలే బలమని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంగళగిరి తరువాత మన సిటీకే ఎక్కువ నామినేటెడ్ పదవులు వచ్చాయని పేర్కొన్నారు. అయితే ఇవాళ క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జ్లు, బూత్, కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు.