మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గాన్ని కలపాలని డిమాండ్ చేస్తూ విద్యావంతులు మేధావులు ఆధ్వర్యంలో రేపటి నుంచి 12వ తేదీ వరకు రిలే నిరాహార దీక్ష చేస్తున్నట్లు కన్వీనర్ ఓరుగంటి మల్లిక్ తెలిపారు. శుక్రవారం మార్కాపురం సీఐను కలిసి పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఐదు నియోజకవర్గాలతో కలిపి జిల్లా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.