మెరైన్ ఉత్పత్తుల కోసం భారత కంపెనీలను విస్తరిస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. నాణ్యమైన మెరైన్ ఉత్పత్తులు, సీఫుడ్, ప్రాసెస్ఫుడ్కు డిమాండ్ ఉందన్నారు. మెరైన్ ఉత్పత్తుల్లో ఎగుమతిదారులకు మెరుగైన అవకాశాలున్నాయని తెలిపారు. కోల్ చైన్ లాజిస్టిక్, డీప్ సీ ఫిషింగ్, ఫిషింగ్ హార్బర్ల ఆధునికీకరణకు కృషి చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.