ప్రకాశం: ఒంగోలు నగరంలోని అగ్రహారం రైల్వే గేట్‌ను శుక్రవారం మూసివేశారు. అక్కడ జరుగుతున్న అండర్‌పాస్ పనుల నిమిత్తము కొన్ని రోజులు పాటు మూసి వేయబడుతుందని రైల్వే అధికారులు తెలియజేశారు. ఈ మార్గం గుండా ప్రయాణించే వారు ప్రత్యమ్నాయ దారులు చూసుకోవాలన్నారు. అధికారులకు సహకరించాలని కోరారు.