ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ITDA పరిధిలో గల నాలుగు జిల్లాల గిరిజన పాఠశాలల్లో/ హాస్టల్ కామన్ డైట్ మెనూ అమలు చేయడానికి ITDA పల్స్ యాప్ ని లాంచ్ చేయడం జరిగిందని ITDA PO శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ యాప్ ద్వార HM/HWOలు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం ఫోటోలు అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు.