KMM: రఘునాధపాలెం మండలం బావోజీతండా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ భూక్య రవి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ చౌదరి సమక్షంలో పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు నాయకులు రవి పేర్కొన్నారు.