TG: హైకోర్టులో హిల్ట్పై మరో పిటిషన్ దాఖలైంది. ఇండస్ట్రీయల్ జోన్లో రెసిడెన్షియల్ యూనిట్లు ఉండకూడదని రిటైర్డ్ ప్రొఫెసర్ పురుషోత్తం పిల్ దాఖలు చేసినట్లు సమాచారం. విచారణ చేపట్టిన హైకోర్టు ఈ పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. అయితే, హిల్ట్పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.