మొబైల్ లొకేషన్ ఎప్పటికీ ఆన్‌లోనే ఉంచేలా కేంద్ర ప్రభుత్వం మరో ప్రయత్నం చేస్తోంది. శాటిలైట్ లొకేషన్ ట్రాకింగ్‌ను ఎనేబుల్ చేయాలని స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు ప్రతిపాదించేందుకు టెలికాం శాఖ సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Tags :