అనంతపురం జిల్లా పెద్దవడుగూరులోని నూతనంగా నిర్మించిన ఆస్పత్రి భవనాన్ని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అభివృద్ధి కమిటీకి గ్రామస్తులందరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆసుపత్రి యాజమన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.