HYD: మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని మూసీ తీరాల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై NHRCను ఆశ్రయించారు. మూసీ నది పరిధిలోని లంగర్ హౌస్, నర్సింగి, రాందేవూడ ప్రాంతాల్లో వేలాది చెట్లు అధ్యయనం లేకుండానే నరికివేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభావిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, చెట్ల నరికివేతను తక్షణమే నిలిపివేయాలని కోరారు.