AKP: కన్నంపేట జనసైనికుడు శియాద్రి నానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 95వేలు చెక్కును నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ పీవీఎస్ఎన్.రాజు ఆదివారం అందజేశారు. నాని కుమారుడు మణికంఠ దీర్ఘకాలిక వ్యాధితో ఇటీవల మృతి చెందాడు. దీంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని జిల్లా జనసేన అధ్యక్షుడు పి.రమేశ్ బాబు తెలిపారు